Monday, December 23, 2024

ప్లాస్టిక్ గ్లాసులు వాడితే చర్యలు తప్పవు-ఓరుగల్లు9నేషనల్ టివి

ఓరుగల్లు9నేషనల్ టివి నిర్మల్ ప్రతినిధి:పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని నిషేధించడం జరిగిందని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని మద్యం దుకాణాలు, ఫంక్షన్ హాల్ లకు శనివారం నోటీసులు అందజేశారు. ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసులు ఉపయోగించవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే 2018 చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular