ఓరుగల్లు9నేషనల్ టీవీ: భారతదేశ స్వతంత్రం కోసం 10సం.ల వయస్సులోనే దేశానికి అంకితమై, ప్రజాసేవకు నడుం బిగించి తనదైన ముద్రవేసుకుని రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తొర్రూరులో ఏకధాటిగా 25సవంత్సరాలుగా ఉపసర్పంచ్ గా, 5 సంవత్సరాలుగా పిఎసిఎస్ చైర్మన్ గా, డిసిసి ప్రధాన కార్యదర్శిగా, పీసీసీ సభ్యులుగా ప్రజసేవస్సుకై పాటుపడుతూ ప్రజలకోసం తన జీవితం అంకితం చేసిన దాసరి మల్లయ్య గురువారం రోజున తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రాజకీయ నాయకులు, బందువులు. ఈ అంతిమయాత్ర తొర్రురులో మహసంద్రంలా సాగింది. ప్రతిఒక్కరూ ఘననివాళులు తెలియజేశారు.
