ఓరుగల్లు 9న్యూస్ ప్రతినిధి:-ఢిల్లీ లో మల్లికార్జున ఖర్గే-మీనాక్షి నటరాజన్ కలిసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి….

ఢిల్లీలో అధిష్టాన పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కర్రికే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ అన్న గురువారం ఢిల్లీలో రాష్ట్రంలో జరగబోయే మంత్రి విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతైన తనకు అవకాశం కల్పించాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కలిసి కోరారు కష్టకాలంలో పార్టీని కాపాడిన కాంగ్రెస్ ని నమ్ముకొని ఉన్నతనకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు…. ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి తమ తమ నియోజకవర్గాల నుండి సీనియార్టీని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని కాపాడిన కష్ట కాలాన్ని గుర్తు చేశారు… తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో సీనియర్ మోస్ట్ పాపులారిటీ ఉన్న వ్యక్తులను పార్టీ గుర్తించి మంత్రివర్గం కట్టబెట్టాలని అధిష్టానానికి పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మీనాక్షి నటరాజన్ ను కలిసి మాట్లాడారు తప్పకుండా పార్టీలో ఒక పని చేసిన కష్టకాలంలో ఆదుకున్న ప్రతి కార్యకర్తను గుర్తుచేసుకొని చర్చించి ఇస్తామని హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు