Tuesday, December 24, 2024

పోస్టులు మంజూరు చేయండి

మాజీ శాసనసభ్యులు సభ్యులు జి విఠల్ రెడ్డి

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 3:

ముధోల్ : కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది మౌలిక వసతులను కల్పించాలని మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డి శనివారం హైదరాబాదులో ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ గౌరవనీయులు శృతి ఓజా , జెడి లక్ష్మారెడ్డి ,ఆర్ జెడి జయప్రద గార్లను కలిసి విన్నవించారు. అలాగే తానూరు జూనియర్ కళాశాల కోసం నూతన భవనం, మౌలిక వసతులు కల్పించాలని మరియు కుబీర్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సబార్డినేట్ వేతనం విషయం కూడా అధికారులతో మాట్లాడరు.
మాజీ శాసనసభ్యులు వెంట మాజీ సర్పంచ్ దొనికెన్ వెంకటేష్, గెస్ట్ లెక్చరర్స్, CDC సభ్యులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular