ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 10 :
పులి దాడిలో గొర్రె పిల్ల మృతి చెందిన ఘటన నర్సాపూర్ (జి) మండలం కుస్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు మహేష్ తెలిపిన వివరాల మేరకు నిన్న మేతకు వెళ్లిన సమయములో ఓ గొర్రె పిల్ల తప్పిపోగా ఈరోజు అడవిలో వెతుకుతుండగా మృతి చెంది కనిపించిందని, సమాచారం అటవీ అధికారులకు తెలుపగా సంఘటన స్థలానికి చేరుకున్న అలేఖ్య,ఎఫ్బిఓ సాయ రెడ్డి లు అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పులి దాడిలో మరణించిన గొర్రె