ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి : వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రము లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ మెట్టుపల్లి సునీల్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచి గుండేటి బాబు మండల రైతు బంధు అధ్యక్షులు కందగట్ల నరహరి గారు సంగెం ఎంపిటిసి మెట్టుపల్లి మల్లయ్య ఉప సర్పంచ్ శరత్ సంగెం అంబేద్కర్ యువజన సంఘం అడక్ కమిటీ చైర్మన్ మెట్టుపల్లి శేఖర్ కోడూరి సదయ్య. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మెట్టుపల్లి అనిల్ గుండేటి సునీల్ మహంకాళి మొగిలి గుండేటి శేఖర్ గుండేటి అర్జున్ రజక సంఘం అధ్యక్షులు మునుకుంట్ల మోహన్. నల్ల తీగల రవి. కుల పెద్దలు గుండేటి చిన్ని గుండేటి సంగయ్య రామస్వామి లచ్చయ్య గ్రామ పెద్దలు పాల్గొని నివాళులు అర్పించారు