సంగెం ఎస్ఐ భారత్
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి :సంగెం మండల పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా అనగా 03.12.2023 రోజున ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ ప్రతి గ్రామంలో అమలులో ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీ గాని, డీ జె లు గాని బాణసంచా కాల్చడం గాని చేయకూడదు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు.ఓట్ల లెక్కింపు ఫలితాల తర్వాత ఎలక్షన్ కమిషన్ అనుమతి తో మాత్రమే విజయోత్సవం ర్యాలీ నిర్వహించుకోవలెనునిబంధనలు అతిక్రమించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని అన్నారు.