ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి వరంగల్ జిల్లా సంగెం మండల దళిత జర్నలిస్టులను అవమానించిన పరకాల నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పల్లి ,కాపుల కనపర్తి, ఆశాలపల్లి, రామచంద్రపురం ,గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం కాపుల కనపర్తి, గ్రామంలో సర్పంచి నివాసంలోని భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల మీడియా మిత్రులందరం అక్కడికి వెళ్లడం జరిగింది ఈ క్రమంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి తో మాట్లాడాలని దళిత జర్నలిస్టులం ఎమ్మెల్యేను కలవడానికి వెళ్ళాము అక్కడ చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కార్యకర్తల ముందు మమ్ములను మీ తోటి అయ్యేదేం లేదు మీతోనే నాకు అవసరం లేదు అని దురుసుగా అవమానించారు దీనికి దళిత జర్నలిస్టులమందరం ఏకమై ఈ విషయంలో ధర్మారెడ్డి మాకు క్షమాపణ చెప్పాలని కలిసికట్టుగా డిమాండ్ చేస్తున్నాం.
దళిత జర్నలిస్టులను అవమాన పరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
RELATED ARTICLES