ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పరకాల అభివృద్ధి ప్రధాత గౌరవ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి యువత ప్రచారంలో భాగంగా సీఎం కేసిఆర్,ప్రభుత్వం అందిస్తున్న పథకాలను,బీ.ఆర్.ఎస్ మానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఈ.వి.ఎం మిషన్ తో ఓటు వేసే విధానాన్ని ప్రజలకు తెలియజేస్తూ సంగెం మండల బీ.ఆర్.ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగెం మండల సోషల్ మీడియా కన్వీనర్ పోశాల ప్రవీణ్,ఎంపీటీసీ కొనుకాటి రాణిమొగిలి,పార్టీ అధ్యక్షుడు అనుముల ప్రతాప్,మాజీ ఎంపీటీసీ కడుదూరి సంపత్,సీనియర్ నాయకులు కలకొండ దేవేందర్,పెండ్లి రాములు,బాబు కొమ్మలు,చెవ్వ మొగిలి, బాబు మల్లేష్,యూత్ నాయకులు పొన్నాల హరీష్,వేల్పుల ప్రశాంత్,ఎండీ పాష,రంజిత్,పరికి అనిల్,దుడ్డే ప్రణయ్,పెంతల రఘుపతి,గుర్రం రవి,గుర్రం ప్రశాంత్,ముప్పిడి స్వామీ,వేల్పుల సుశాంత్,తూర్పాటి తులసి రామ్, తుర్పాటి ఎల్లస్వామీ,పరికి అనుఖ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి
RELATED ARTICLES