ఓరుగల్లు 9 నేషనల్ టీవి ప్రతినిధి: సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండీ 10 మంది బిఆర్ఎస్ లో చేరడం జరిగింది సంగెం మండల రైతుబందు కన్వీనర్ కందగట్ల నరహరి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నాం అని అన్నారు పార్టీలో చేరిన వారు సంగే కొమురయ్య వంగ రాజు పాశం సూరయ్య రాయపురం రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జగన్నాథ చారి గోపతి రాజు సంగె సూరయ్య సంగె కుమార్ పాశం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు
కుంటపల్లిలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ ధర్మ రెడ్డి కే పూర్తి మద్దతు
RELATED ARTICLES