ఎన్నికల అధికారి శ్రీవాణి పవిత్ర
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాపుల కనపర్తి గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో సంగెం పోలీసుల బృందం ఎలక్షన్ ఎం సి సి అదికారి శ్రీవాణి పవిత్ర ఎన్నికల భాగంగా నెక్కొండ వరంగల్ పోయే వాహనాలను కాపుల కనపర్తి గ్రామం సెంటర్లో ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి క్షుణంగా వీడియోతో రికార్డింగ్ చేసుకుంటూ తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా అధికారులు పోలీసులు పాల్గొన్నారు.