( ఓరుగల్లు 9 నేషనల్ టీవి ప్రతినిధి )
వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామం బిఆర్ఎస్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి చిర్ర గోపి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న కూరమైన మోసపూరిత చర్యల వలన తెలంగాణ ప్రజల కు అపార నష్టం జరిగింది తెలంగాణ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దెశము నిధులు నీళ్ళు విషయముతో. తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన కొద్ది కాలములోనే గోదావరిపై ప్రాజెక్టులు కట్టి కొన్ని లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి తెలంగాణ ప్రజలు కంగుతిన్నారు మన నిధులు మనకే అనునది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ధనిక రాష్ట్రము కాస్త అప్పుల కుప్పగా మారింది. నియామకాలు విషయములో కెసిఆర్ తెలంగాణ ప్రజలను వంచనకు గురి చేసిండు.. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నంమించి మోసం చేయడమే కాకుండా. టీ ఎస్ పి ఎస్ సి ద్వారా పేపర్ లీకేజిలకు పాల్పడి విద్యార్థులను, నిరోద్యుగులను తడి బట్టతో గోంతు కోసి సంక్షేమ బీసీ బందు, మైనారిటి బందు, దళిత బందు రైతు బందు గృహలక్ష్మీం మూడు ఎకరాల భూమి ఇలా అనేకమైన మోసాల కారణాన్ని బట్టి విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నాను..