నాగార్జునశర్మ బి ఆర్ ఎస్ పార్టీఅధ్యక్షులు
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో నాగార్జునశర్మ బి ఆర్ ఎస్ పార్టీఅధ్యక్షులు ఆద్వర్యంలోఎమ్మెల్యేచల్లా గెలుపుకోసం ప్రచారంనిర్వేంచారు .ఈకార్యక్రమంలోఎంపీపీ కందగట్ల కళావతి నరహరి పాల్గొనిపరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపుకై మహిళలతో ఇంటింటి బొట్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంను అభివృద్ధి చేశారని, నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు లబ్ధి పొందని ఇల్లు లేదని, నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండేటి బాబు ఎంపీటీసీ మేట్టిపల్లి మల్లయ్య కోడూరి సదయ్య పులివీరస్వామిమునుకుంట్ల కోటి ఉండేలా మల్లికార్జున్ మునుకుంట్ల పద్మ మోహన్ నల్ల తేగల రవి గుండేటి సునీల్ మహిళలు బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.