. బీ.అర్.ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు
ఓరుగల్లు 9నేషనల్ టీవీ ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీ.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించారు..బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరినవారు పరికి శంకరయ్య,చాతల్ల సారయ్య, వేల్పుల బాబు,గాలి రాజేందర్, పరికి అనుక్,శ్రీకాంత్..ఈ కార్యక్రమంలో సంగెం మండల బీ.ఆర్.ఎస్ పార్టీ యూత్ అద్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి,మాజీ ఎంపీటీసీ కడుదూరి సంపత్,ఉప సర్పంచ్ పెండ్లి శారద కుమారస్వామి,మండల సోషల్ మీడియా కన్వీనర్ పోశాల ప్రవీణ్, గ్రామ బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పెండ్లి రాములు,పరికి ఐలయ్య,పరికి యాకయ్య,వేల్పుల ప్రభాకర్,వేల్పుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..