ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి : పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ , బీజేపీ పార్టీ కి చెందిన పలువురు నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి. మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ద్వారా ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణలో చోటు ఉండదని,కుళ్లు కుతంత్రాలతో ఆగం చేయడానికి వస్తున్నారని,జాగ్రత్తగా ఉండాలని ఆలోచించకుండా ఉంటే ఆగం అవుతామని అన్నారు.పార్టీ లో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ మాజీ సొసైటీ డైరెక్టర్ గాదె రాజిరెడ్డి , కూస రాజలింగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మేరు రాజు , కాగితాల నర్సింహాచారి ( మాజీ వార్డు మెంబర్ ) , కాగితాల సాయి కుమార్ ( బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ బైరి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, మండల నాయకులు , కార్యకర్తలు , ప్రజలు తదితరులు ఉన్నారు…