జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు 9 నేషనల్ టీవీ జిల్లా కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి కమిషన్ లపై వున్న ధ్యాస రాష్ట్ర అభివృద్ధి పై లేదన్నారు. డిపిఆర్ లో పొందపరిచిన విషయాలకు లోబడి చేయకుండా నాయకులు గుత్తెదారులు సైతం రాష్ట్ర ప్రభుత్వనికి తొత్తుగా వ్యవహరించడంతోనే నేడు మెడిగడ్డకు గండి పడేలా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వనికి దక్కుతుందన్నారు.భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతామణి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరితా అన్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గ ఇంచార్జీ చెన్నకేశవ రెడ్డి, గంజిపేట్ శంకరన్న, మధుసూదన్ బాబు, ఇషాక్,నాగేంద్ర యాదవ్, గంజిపేట్ తిమ్మన్న,గట్టు మా బాషా,మజీద్, జహంగీర్,జమల్, షాష,రఫీ తదితరులు ఉన్నారు
