ఓరుగల్లు9నేషనల్ టీవీ: కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఈరోజు(అక్టోబర్ 26)ఉదయం నమాజ్ కు వెళ్తున్న సమయంలో సిటిజన్ కాలనీలో ఎలుగుబంటి సంచరించిందని సమాచారం
కాలనీ సమీపంలోని పొదల్లో ఎలుగుబంటి ఉందని అనుమానిస్తున్నారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.