Monday, December 23, 2024

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సమత ఫౌండేషన్ ఛైర్మన్ సమత సుదర్శన్…

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 :

నర్సాపూర్ జి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ గోవర్ధన్ పెద్దమ్మ పెదకాపు భూమవ్వ కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులయ్యారు . వారి కుటుంబాన్ని సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ ఫౌండేషన్ సభ్యులు, పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ పరామర్శలొ వారి వెంట ఫౌండేషన్ ఆర్గనైజర్ సాహెబ్ రావు , సీఈవో అనిల్ కుమార్ , మీడియా ఇంచార్జి శేఖర్ , పీర్ఓ సాయి కృష్ణ , ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు యోగేష్ ,మైనారిటీ నాయకులు బాబర్ , సాజిద్ ,నాయకులు రాజు , లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular