Monday, December 23, 2024

బాధిత కుటుంబాలను పరామర్శించిన సమత ఫౌండేషన్ ఛైర్మన్ సమత సుదర్శన్…

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 26 :

నర్సాపూర్ ( జి) మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం కొండే శ్రీధర్ వాళ్ల అమ్మ , జెడ్ల యువరాజువల్ల అమ్మ జెడ్ల గంగవ్వ మరణించడం జరిగింది. వారి మరణం పట్ల సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ పరామర్శలొ వారి వెంట సమత ఫౌండేషన్ సభ్యులు సమత ఫౌండేషన్ సీఈవో అనిల్ కుమార్ ల్, మీడియా ఇన్ఛార్జ్ శేఖర్, నాయకులు ప్రవీణ్ , రఘు , నారాయణ ,సాయి కృష్ణ , ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు యోగేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular