Monday, December 23, 2024

వాహన యజమానులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలి

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 25 :

వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రతి ఒక్క వాహనదారుడు కలిగి ఉండాలని సిఐ రామకృష్ణ అన్నారు. సోమవారం నర్సాపూర్ జీ మండలంలోని గుండంపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై హనుమాన్లు పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనం నడుపు యజమానులు ధృవపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పలువురు వాహనదారులకు పలు సూచనలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular