ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 10 :
నర్సాపూర్ జి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషద్ కార్యాలయంలో ఆదివారం చేప పిల్లలను పంపిణీ చేశారు ఆరు సొసైటీలు ఒక జిపి కలిపి చేపపిల్లలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఫీల్డ్ మెన్ గౌస్ ఓద్దీన్ మాట్లాడుతూ మండలంలో సొసైటీలకు ఒక జిపి కి కలిపి 471750 చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో లబ్దిదారులు బోరిగం పెద్ద సాయన్న గంగాతల భీమేష్ దుసముడి నాగేష్ ,గాడి గంగారం నెంబర్ సాయన్న ,బోరింగ్ నడిపి సాయాన్న , గాడి నడిపి సాయన్నలు పాల్గొన్నారు.