Monday, December 23, 2024

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 9 :

నర్సాపూర్ (జి ) మండల కేంద్రంలో ఆశ్రమ హాస్టల్, బస్టాండ్ ప్రాంతంలో విద్యార్థులకు, గ్రామస్తులకు సైబర్ నేరాలపై ఎస్సై హన్మాండ్లు శనివారం అవగాహన కల్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి మేము పోలీసులమని, దర్యాప్తు అధికారులమని నమ్మించి మీ పిల్లలు కేసులో దొరికారని డబ్బులు పంపండి లేనిచో జైలుకు పంపుతామని భయపెట్టి మోసం చేస్తున్నారని అట్టి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయవద్దని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular