జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం ఉప్పేరు గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పెరు రజక ఆంజనేయులు మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గోపాలు, కోటాన్న, మాషన్న, గుడ్డు పెట్టే ఆంజనేయులు, కిష్టన్న, గోవిందు, నరసింహులు, చిన్న కోటన్న,డిమాండ్ ఆంజనేయులు, రాము, తాయన్న, ఆరేళ్ల అంజి ,ఇస్తిరాంజనేయులు, డబ్బాగోవిందు, జమ్మన్న, జనార్దన్ పాల్గొన్నారు
ఉప్పేరు గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పెరు రజక ఆంజనేయులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES