Monday, December 23, 2024

తెలంగాణలో అవినీతి రాజ్యం నడిచింది:రేవంత్​ రెడ్డి

ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణలో శుక్రవారం( నవంబర్​ 30) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు ( నవంబర్​28) సాయంత్రం ప్రచారానికి తెరపడటంతో తాను పోటీచేస్తున్న నియోజకవర్గం కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి రోడ్​ షో నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో రైతు బంధు విషయంలో కేసీఆర్​ తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. మామ ఒక చేత్తో ఇస్తే… అల్లుడు మరో చేత్తో లాక్కొన్నాడన్నారు. కాంగ్రస్​ అధికారంలోకి వచ్చిన తక్షణమే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

కామారెడ్డి సభలో రేవంత్​సభ విశేషాలు ఇవే..:-

కేసీఆర్​ .. గెలిచినా.. ఓడినా ఫాంహౌస్​ లోనే ఉంటారుపదేళ్లు తెలంగాణలో అవినీతి రాజ్యం నడిచిందితెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్​ పార్టీ నెరవేరుస్తుందిప్రతి ఏడాది డిసెంబర్​ లోనే రైతుల ఖాతాలో ఎకరానికి రూ. 15 వేలు జమ…

భూమిలేని పేదలకు ఏడాదికి రూ. 12 వేలుపేదలకు కరెంట్​ ఉచితం…వచ్చే నెల నుంచి కరంట్​ బిల్లు కట్టనవసరం లేదుకామారెడ్డిలో భూములు కొల్లగొట్టేందుకు కేసీఆర్​ ఇక్కడ పోటీ చేస్తున్నారురైతులకు అండగా ఉండాలని సోనియా నన్ను కామారెడ్డిలో పోటీ చేయమన్నారుఇందిరమ్మ రాజ్యంవస్తే పేదలు బాగుపడతాయివచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యం వస్తుందివచ్చేనెల నుంచి గ్యాస్​ సిలెండర్​ ధర రూ. 500మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు సోనియా అవకాశం కల్పిస్తారు..వచ్చే నెల నుంచి తెలంగాణ అమలవుతుందని కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో రేవంత్​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular