(ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి : ). .
వరంగల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సంపత్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సంపత్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీ తో ప్రకాష్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిపించాలి. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధను చూడలేక డా. బి.ఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించింది.తెలంగాణ ప్రజల ను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి కెసిఆర్ కి గుణపాఠం చెప్పాలి ఈ తెలంగాణ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల అందరి వద్దకు వెళ్లాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రయ్య, జగదీష్,మల్లారెడ్డి,సారంగం,శ్యామ్,వెంకటేష్,శీను,ఇంద్రసేన,బిక్షపతి మరియు తదితరులు పాల్గొన్నారు.