బి.ఆర్.ఎస్.లో చేరిన బిజెపి సీనియర్ నాయకులు గూడ వీరభద్రయ్య
ఓరుగల్లు9 నేషనల్ టివి ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామ బిజెపి సీనియర్ నాయకులు గూడ వీరభద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు.గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.