సంగెం మండల బీఆర్ఎస్ యూత్ అద్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి
ఓరుగల్లు9 నేషనల్ టీవీ ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం బీ.ఆర్.యస్ పార్టీ సంగెం మండల యూత్ అద్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గోన్నారు..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజక వర్గంలో చేసిన అభివృద్ధినీ వివరిస్తూ, సీఎం కేసిఆర్ చేసిన అభివృద్ది ఫలాలను, పథకాలను ప్రజలకు వివరించి ధర్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు .ఈ ప్రచారంలో ఎంపీటీసీ కోనుకటి రాణి మొగిలి,మాజీ ఎంపీటీసీ కడుదురి సంపత్,అద్యక్షుడు అనుముల ప్రతాప్, దేవేందర్, రవి, పోశల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..