Friday, November 15, 2024

చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరు పర్చండి: ఏసీబీ కోర్టు ఆదేశం-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి అమరావతి: ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10.30 నుంచి 5గంటల లోపు తెదేపా అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు..సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular