ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి తన స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు..”చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 – 4 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఒకసారి లోకల్..ఇంకోసారి నేషనల్.. మరోసారి ఇంటర్నేషనల్. ఆడవాళ్లన్నా.. పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా.. పవన్‌కు గౌరవం లేదు” అని జగన్ వ్యాఖ్యానించారు..
పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి వ్యక్తిగత విమర్శలు..-ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES