జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం పాత ఎంపీడీవో లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రస్కరణను విజయవంతం చేయాలని గోడపత్రికల విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామంలో ఈ నెల15 ఉదయం 11 గంటలకు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రస్కరణ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమానికి డాక్టర్. కదిరే కృష్ణ. బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, రానున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు నాగరాజ్, గుర్రం గడ్డ కురుమన్న, కొండపల్లి మాజీ సర్పంచ్ సత్యన్న, తదితరులు పాల్గొన్నారు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రస్కరణను విజయవంతం చేయాలని బహుజన సేన జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య, డాక్టర్. ప్రేమ్ కుమార్ అన్నారు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES