జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన కవిత మృతి, ఈరోజు గద్వాల శివ బాలాజీ ఆస్పత్రి ముందు సదరు మహిళా మరణానికి కారణమైన వైద్యుడు పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ
మృతురాలి, భర్త, పిల్లలతో కలిసి బందువుల ఆందోళన చేపట్టారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES