Tuesday, January 14, 2025

ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఏవో

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 8 :

నర్సాపూర్ జి మండలం చాక్పల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం మండల ఏవో రామచంద్ర నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్ లోని రికార్డులను పరిశీలించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా రసీదు ఇవ్వాలని, ఎప్పటికప్పుడు రికార్డులలో సరుకు విలువ నమోదు చేయాలని ఫర్టిలైజర్ యజమానులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular