Monday, December 23, 2024

అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకుల బైండోవర్

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 7 :

నర్సాపూర్ జి : ఇద్దరు యువకులను తహసిల్దార్ ముందు బైండోవర్ చేసిన ఘటన గురువారం నర్సాపూర్ జి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై హనుమాండ్లు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల జరిగిన దీపావళి పండుగ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డుపై వెళ్తున్న ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించడంతో వారిని తాసిల్దార్ ముందు సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular