ఓరుగల్లు9నేషనల్ టీవీ :శరన్నవరాత్రి మహోత్సవము లో భాగంగా విజయదశమి పర్వదినాన అపరాజితా దేవి గా అలంకరించిన పద్మాక్షి అమ్మవారిని దర్శించుకున్న వద్దిరాజు రవిచంద్ర (M.P) వద్దిరాజు వేంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి దంపతులు వారికి దేవాలయ పక్షాన అర్చన పూజా కార్యక్రమాలు,మహదాశీర్వచనాన్ని దేవాలయ అర్చకులు నాగిళ్ళ శంకర్ శర్మ,షణ్ముఖ పద్మనాభ అవధాని ఆశీర్వదించారు
పద్మాక్షి అమ్మవారిని దర్శించుకున్న వద్దిరాజు రవిచంద్ర (M.P):ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES