జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ గట్టు మండలం గంగిమాన్ దొడ్డి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి నూతన వాల్మీకి దేవాలయ నిర్మాణాని పరిశీలించి,తన వంతు గా సహాయంగా 50,000/- రూపాయలను వాల్మీకి కుల పెద్దలకు మరియు కమిటి సభ్యులకు నగుదును అందజేశారు. అనంతరం,బాసు హనుమంతు నాయుడు ను వాల్మీకి పెద్దలు కమిటీ సభ్యుల పూలమాలవేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జయసింహారెడ్డి, నూర్ పాషా,టిఆర్ఎస్ వెంకటేష్,ఎస్. రాము,కొళాయి భాస్కర్,రాజు నాయుడు,తిమ్మప్ప గౌడ్,నల్లారెడ్డి, లబ్బన్న,వెంకటన్న,రోల్ కృష్ణ,గుడిసె నరసింహులు,కావలినరసింహులు,పరుశరాములు,ఎస్.ఆంజనేయులు,ముని,జక్కి ఆంజనేయులు,డిఏపినరసింహులు,ఈరన్న,చాకలి గురు,గౌల నరసింహ, సిద్దు,తెలుగు రమేష్, మధు, నర్సింహులు,సంతోష్,కర్రెప్ప,రాజు,తిమ్మరాజు, నల్లగట్టు రాముడు, కారేప్ప, రాముడు,,మరియు మండల,గ్రామ వాల్మీకి నాయకులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
నూతన వాల్మీకి దేవాలయ నిర్మాణానికి 50,000/- రూపాయలను విరాళం అందజేసిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులుబాసు హనుమంతు నాయుడు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES