Saturday, June 28, 2025

రేపు హైదరాబాద్ లో జాబ్ మేళా:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధికల్పన అధికారి వందన తెలిపారు.సెప్టెంబర్ 26న ( గురువారం) మల్లే పల్లిలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ బిల్డింగులోని జిల్లా ఉపాధి ఆఫీసులో జాబ్ మేళా ఉంటుందన్నారు.ఎల్ఐసీ కంపెనీ ఆఫ్ ఇండియా 100 వెకెన్సీలకు ఎంపిక చేపడుతోందన్నారు.

ఆసక్తి ఉన్నవారు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 10గంటలకు ఆఫీసుకు చేరుకోవాలని సూచించారు. వివరాల కోసం amwww.employment.telangana.gov.in వెబ్సైట్ ను సందర్శించాలని, లేదా 53284 78933 నంబర్ కు కాల్ చేయాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular