ఈసందర్భంగా బహుజన సేన జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు.
*ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మహేష్, మాజీ ఉపసర్పంచ్, గడ్డం నరసింహులు,మహేష్, చిన్న పరశురాముడు, ఎమ్మార్పీఎస్ బిసన్న, రామాంజనేయులు, బ్రెట్ లీ, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాస్, పెద్ద మన్యం, మాజీ ఉపసర్పంచ్ ఇమ్మానియేల్, ఆదాము, శేషన్న తదితరులు పాల్గొన్నారు*
బీరెల్లి గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న బహుజన సేన బహుజనసేన జిల్లా అధ్యక్షులు, బీరెల్లి దానయ్య ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES