Monday, December 23, 2024

సుబేదారి పీఎస్ పరిధిలో 880 గ్రాముల గంజాయి పట్టివేత…-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి: హనుమకొండలోని సుబేదారి పీఎస్ పరిధిలో ఆదివారం ఉదయం SI శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి హనుమకొండ బస్ స్టాండ్ రోడ్డుకు గల St. పాల్ స్కూల్ వద్ద వాహనాలు తనికీ చేస్తుండగా అంతలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై అంబేద్కర్ జంక్షన్ వైపు నుండి హనుమకొండ బస్ స్టాండ్ వైపు వస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు 1. చౌలం దొరబాబు @ వంశీ S/o సత్యం, వయస్సు: 20 సo.లు, కులము: కోయ, వృత్తి: స్టూడెంట్, R/o రమణక్కపేట గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా, మరియు బండి నడిపే వ్యక్తి తన పేరు 2. మంత్రి సంజయ్ కుమార్ S/o శ్రీనివాస రావు, వయస్సు:20 సo.లు, కులము: పేరుక, వృత్తి: స్టూడెంట్, R/o కమలాపురం గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా అని చెప్పి వంశీ తన స్నేహితుడైన కమల్ అనే వ్యక్తితో కలిసి గంజాయి త్రాగడానికి అలవాటు పడి ఇంకా గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకొని వచ్చి హనుమకొండలోని అవసరం వున్న వ్యక్తులకు ఎక్కువ రేటుకు అమ్ముకొని సులభంగా డబ్బులు సంపాదించవచ్చని కమల్ ఒరిస్సా నుండి గంజాయిని తీసుకొని రాగా వంశీ తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్లు గా చేసి అమ్మడానికి తన రూమ్ లో సిద్ధం చేసి ఉంచి తేది. 28.07.2024 న వంశీ రూమ్ వద్దకు తన స్నేహితుడైన సంజయ్ కుమార్ తో కలిసి వచ్చి తనకు త్రాగడానికి గంజాయి కావాలని అడగడం తో వంశీ అతనికి ఇవ్వడం గురించి చిన్న ప్యాకెట్ చేయడానికి తన రూమ్ వద్ద బయట వారికి వాసన వస్తుందని వీలుకాకపోవడం తో హనుమకొండ బస్ స్టాండ్ వైపు నుండి హంటర్ రోడ్డు వైపు వెళ్తూ ఎవరు లేని ప్రదేశం చూసి అక్కడ ఇస్తానని తన వద్ద వున్న గంజాయి కవర్ ని పట్టుకొని సంజయ్ టూ వీలర్ బండిపై వారు ఇద్దరం కలిసి వెళ్తుండగా వారిని పట్టుకొని పంచుల సమక్షం లో వారి వద్ద వున్న గంజాయిని పట్టుకొని తూకం వేసి చూడగా అది 880 గ్రాములు గా కలదు.

ఇంకా వారు నేరానికి వాడిన ఒక సెల్ ఫోన్ లను మరియు Bajaj కంపెనీకి చెందిన KTM 200 డ్యూక్ bike ను తన వద్ద నుండి సీజ్ చేయనైనది. సీజ్ చేసిన మొత్తం గంజాయి విలువ సుమారు 23,500/- వుంటుంది. వెంటనే అట్టి వ్యక్తులను మరియు సీజ్ చేసిన మొత్తం ప్రాపర్టిని PS కు తీసుకొని వచ్చి అతనిపై కేసు నమోదు చేయనైనది. ఈ కేసు దర్యాప్తులో చురుకైన పాత్ర పోషించిన కానిస్టేబుల్ మారేపల్లి ప్రభాకర్ ను అభినందించిన సుబేదారి ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి .

నిందితుల వివరాలు…

Name of accused

Chaulam Dorababu @ Vamshi S/o Satyam, Age: 20 So.s, Caste: Koya, Occupation: Student, R/o Ramanakkapet Village, Mangapet Mandal, Mulugu District, Mantri Sanjay Kumar S/o Srinivasa Rao, Age:20 Yrs, Caste: Peruka, Occupation: Student, R/o Kamalapuram Village, Mangapet Mandal, Mulugu District

Absconding Accused

Alle Kamal …

Seized property

01. Dry Ganja 880 Grams

02. Cell Phone 01

03. Vehicle Bajaj Company KTM 200 Duke bike

Inspector of police

Subedari

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular