Friday, June 27, 2025

సీఎం రేవంత్ రెడ్డి ఓరుగల్లు టూర్ షెడ్యూల్ ఖరారు:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నాం హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఎం వరంగల్ కు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ఓపెనింగ్స్ చేయనున్నారు. గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్ లో చేరుకోనున్నారు సీఎం రేవంత్ రడ్డి.

మధ్యాహ్నాం 12 : 30కి హెలికాఫ్టర్ లో హైదారాబాద్ నుంచి బయల్దేరుతారు

మధ్యాహ్నాం 1 : 30 నిమిషాలకు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుంటారు.

మధ్యాహ్నాం 1 : 30 నుంచి 1 : 50 వరకు టెక్స్ టైల్ పార్క్ సందర్శించి కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన చేస్తారు.

మధ్యాహ్నాం 1 : 50 అక్కడి నుంచి బయల్దేరి రంగంపేట మల్టీ స్పెషలిటీ ఆస్పత్రి వద్దకు వెళ్తారు

మధ్యాహ్నాం 2 : 10 నుంచి 2 : 30 వరకు మల్టీ స్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు

మధ్యాహ్నాం 2 : 3 0కు హనుమకొండ సూపర్ స్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు

మధ్యాహ్నాం 2 : 45కు వరంగల్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ఓపెన్ చేస్తారు

మధ్యాహ్నాం 3 :00 నుంచి 5 : 30 వరకు గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపడతారు

సాయత్రం 5 : 40 కి ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొంటారు

సాయంత్రం 6 : 30 కి ఆర్ట్స్ కాలేజీ గ్రౌంట్ లో హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయల్దేరుతారు

రాత్రి 7 :20కి బేగంపేట ఎయిర్ పోర్టు కు చేరుకుంటారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular