Monday, December 23, 2024

మోదీ 3.0 కేబినెట్​ కు మంత్రులు.. వివరాలు ఇవే

ఓరుగల్లు9నేషనల్ టీవీ :మోడీ కొత్త మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా పట్టణాల్లో, గ్రామాల్లో 3 కోట్ల ఇళ్లను ప్రధాని ఆవాస యొజన పథకంలో మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నిన్న ( జూన్​ 9)న ప్రమాణం చేసిన మోదీ 3.0 కేబినెట్​ కు మంత్రి పదవులు కేటాయించారు. అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​, నిర్మలాసీతారామన్​, నితిన్​ గడ్కరీ, జైశంకర్​ లకు పాత శాఖలనే కేటాయించారు.

మోదీ.. సాధారణ పరిపాలన.. ఎవరికి కేటాయించని శాఖలు
అమిత్​ షా.. హోంశాఖ.
రాజ్​నాథ్​ సింగ్​.. రక్షణ శాఖ
నితిన్​ గడ్కరీ‌‌‌‌ .. రోడ్డు ​రవాణా శాఖ
జైశంకర్​.. విదేశీ వ్యవహారాల శాఖ
నిర్మలా సీతారామన్​ ..ఆర్ధిక శాఖ
మనోహర్​ ఖట్టర్​.. గృహనిర్మాణ శాఖ
పీయూష్​ గోయిల్​.. వాణిజ్యం
హర్దీప్​ సింగ్​ పూజారి.. ఇంధనం, పెట్రోలియం, సహజ వనరులు శాఖ
అశ్వని వైష్ణవ్​.. రైల్వే& సమాచార ,ప్రసార శాఖ
దర్మేంధ్ర ప్రదాన్​.. విద్యాశాఖ
భూపేంద్ర యాదవ్​ .. పర్యావరణం
రామ్మోహన్​ నాయుడు.. పౌర విమానయాన శాఖ
జేపీ నడ్డా.. వైద్య శాఖ
కిరణ్​ రిజుజు.. పార్లమెంటరీ వ్యవహారాలు
శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది శాఖ
జితిన్​ రాంఝీ… చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
మన్​సుద్​ మాండవీయ.. కార్మిక శాఖ, క్రీడలు
గజేంద్ర సింగ్​ షెకావత్​.. టూరిజం, సాంస్కృతిక శాఖ
చిరాగ్​ పాశ్వాన్​ .. క్రీడలు
సీఆర్​ పాటిల్​.. జలశక్తి
శర్బానంద సోనోవాల్​.. షిప్పింగ్​ ఓడ రేవులు
అన్నపూర్ణాదేవి.. మహిళాశిశు సంక్షేమ శాఖ
ప్రహ్లాద్​ జోషి.. ఆహారం, వినియోగ సేవలు
జ్యోతిరాదిత్య సింధియా.. టెలికాం, ఈశాన్య రాష్ట్రాలు
శివరాజ్​ సింగ్​.. పంచాయతీరాజ్​, గ్రామీణం
హెచ్​ డీ కుమారస్వామి.. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ
గిరిరాజ్​ సింగ్​.. జౌళి శాఖ
కిషన్​ రెడ్డి.. బొగ్గు గనుల శాఖ

సహాయ మంత్రులు

బండి సంజయ్​.. హోంశాఖ
పెమ్మసాని చంద్రశేఖర్​ .. గ్రామీణాభివృద్ది , కమ్యూనికేషన్స్​శాఖ
శ్రీనివాస వర్మ.. భారీ పరిశ్రమలు, స్టీల్​ సహాయ మంత్రి
హర్ష్​ మల్హోత్రా .. సహాయ మంత్రి ..రోడ్డు ​రవాణా శాఖ
అజయ్​ టమ్ఠా.. సహాయ మంత్రి ..రోడ్డు ​రవాణా శాఖ
శోభా కరంద్లాజే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
నురేష్​ గోపి.. టూరిజం శాఖ
రావు ఇంద్రజిత్​ సింగ్​…. టూరిజం, సాంస్కృతిక శాఖ
రవనీతు బిట్టు.. మైనార్టీ వ్యవహారారాలు
అజయ్​ మల్హోత్రా.. రవాణాశాఖ
శ్రీపాద నాయక్​.. పట్టణాభివృద్ది శాఖ
సాహు… పట్టణాభివృద్ది శాఖ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular