ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి:- కాకతీయ టొయోట కొత్త మోడల్ తో టైసర్ ఆవిష్కరణ వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట టొయోట షోరూంలో టైసర్ వాహనాన్ని dr. శ్రీనివాస్ పుప్పాల వరంగల్ జిల్లా డీటీసీ హన్మకొండ వారి చేతుల మీదగా టైసర్ కార్ ఆవిష్కరణ చేశారు ఈ కార్ అతి తక్కువ బర్జెట్ లో మధ్యతరగతి వారికోసం ప్రత్యేకమైన ఫీచర్స్ తో 1.1 లీటర్ టర్బో ఇంజన్ మరియు 1.2 డ్యూయల్ జెట్ వీవిటీ ఇంజన్ తో అద్భుతమైన ఫీచర్స్ ఫెడవ్ షెఫ్ట్ 360 డిగ్రీల కెమెరా , 6 ఎయిర్ బ్యాగ్స్ , టొయోట కానెట్ లతో రూపొందించారు ఒక్క లీటర్ కి మెయిలేజ్ 21km ఇస్తుంది.
ఈ సందర్భంగా కాకతీయ టొయోట సేల్స్ వాయిస్ ప్రెసిడెంట్ జయ్ భరత్ రెడ్డి , సర్విస్ వాయిస్ ప్రెసిడెంట్ రత్నాకర్ , సేల్స్ జనరల్ మేనేజర్ విద్యాసాగర్ , చంద్రశేఖర్ , సాయి రమణ , కిరణ్, మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్స్ టీమ్ తదుతరులు పాల్గొన్నారు.