ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాష్ట్రప్తంగా CBSC ఫలితాలలో భాగంగా హనుమకొండలోని శ్రీనివాస రామానుజన్ హై స్కూల్ ఉత్తమ ప్రతిభను ఘనపరిచారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి అరుణ రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…CBSC ఫలితాల్లో 500 మార్కుల గాను S. నవనీత్ 473 మార్కులకు సాధించినట్లు తెలిపారు.
అలాగే సబ్జెక్టు గాను చూస్తే ఇంగ్లీషులో 90 మార్కులు, తెలుగులో 97 మార్కులతో, మ్యాక్స్ లో 97 మార్కులు, సైన్స్ 93 మార్కులతో, సోషల్ లో 96 మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించాడు ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు పదివేల రూపాయల నగదు బహుమతితో సన్మానించినట్లు పాఠశాల కరస్పాండెంట్ అరుణ రాజిరెడ్డి తెలిపారు.
లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ డిస్టిక్ గవర్నర్ శ్రీ ముచ్చ రాజిరెడ్డి మాట్లాడుతూ… నిపుణునైనా ఉపాధ్యాయుల వల్లే విద్యార్థులు ఉత్తమ ఫలితాలలో పాటు 100% శాతం ఉత్తీర్ణత సాధించారని తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థుల ఘనత పాఠశాలకు ఎంతో వైభవాన్ని తీసుకువస్తుందని మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులకు,ఉపాధ్యాయబృందంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు
CBSC ఫలితాలలో ఉత్తమ ప్రతిభను ఘనపర్చిన శ్రీనివాస రామానుజన్ హై స్కూల్:ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES