Saturday, June 28, 2025

రాష్ట్రవ్యాప్తంగా ఏకశిలా గ్రూప్స్ అఫ్ ఇనిస్టిట్యూషన్స్ విజయకేతనం:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఈ నెల 13న జరిగిన CBSC ఫలితాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏకశిలా గ్రూప్స్ అఫ్ ఇనిస్టిట్యూషన్స్ CBSC – SSC -INTER ఫలితాల్లో 100/100 శాతం ఏకశిలా గ్రూప్స్ విజయకేతనం మోగించారు.
ఈ సందర్బంగా చైర్మన్ జి. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… 90% శాతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకశిలా గ్రూప్స్ విజయకేతనం సాదించింది అని అన్నారు
అలాగే CBSC ఫలితాలలో చుస్త్తే …. 500 మార్కులకు గాను 483 , 479 , 478 ,477 ,477, 476, 475 మార్కలతో విద్యార్థిని విద్యార్థులు 100% శాతం ఉత్తీర్ణత ఘనపరిచారు.
SSC ఫలితాల్లో చూస్తే …11 మంది విద్యార్థిని విద్యార్థులు 10/10 జీపీలతో 100% శాతం ఉత్తీర్ణత ఘనపరిచారు.
మార్చిలో జరిగిన IP ఫలితాల్లో MPC విభాగంలో 1000 మార్కలకు గాను 990, 989, 987, 986 100% శాతం ఉత్తీర్ణత ఘనపరిచారు. BIPC విభాగంలో చూస్తే… 1000 మార్కులకు గాను 989, 988, 987 ఉత్తీర్ణత ఘనపరిచారు. 1ST YEAR ఫలితాల్లో MPC విభాగంలో 470 మార్కులగాను 467, 466, 465 ఉత్తీర్ణత ఘనపరిచారు. BIPC విభాగంలో 440 మార్కలకు గాను 436, 435, 434 ఉత్తీర్ణత ఘనపరిచి…..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే టాప్ ఉన్నత మైన ఫలితాల్లో 90% శాతం ఏకశిలా గ్రూప్స్ అఫ్ ఇనిస్టిట్యూషన్స్ వియకేతనం సాదించంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు బోధనతో విద్యార్థిని విద్యార్థుల ప్రతిభను ఘనపరచడంతో ఏకశిలా గ్రూప్స్ ఇన్స్టిట్యూషన్స్ 15వేల మంది విద్యార్థిని విద్యార్థులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యతమైన బోధనలు అధునాతనమైన సొంత భవనాలను నిర్మించుకొని 1500 మంది ఉపాధ్యాయుల బోధనలతో విజయకేతనాలు మోగిస్తున్నాం…
హనుమకొండ లోని రేకుల షెడ్ లో ప్రారంభమైన ఏకశిలా గ్రూప్స్ రాష్ట్రవ్యాప్తంగా సొంత భవనలను ఏర్పాటు చేసుకొని విజయకేతనం మోగిస్తుంది అందుకు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular