జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారిగా మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టడం జరిగిందని తెలియజేశారు. విద్యాశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
జిల్లా విద్యా శాఖ అధికారిగా అదనపు బాధ్యతలను చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్ ఓరుగల్లు6నేషనల్ టీవీ
RELATED ARTICLES