Monday, June 30, 2025

మున్సిపల్ చైర్మన్ కేశవ్ కు జన్మదిన శుభాకాంక్షలు జిల్లా జర్నలిస్టులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ గురువారం తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా జర్నలిస్టులు ఆయన నివాసానికి చేరుకొని పూలబొకే, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కాశపోగు జాన్, రామన్ గౌడ్, రాఘవ గౌడ్, సుగంధర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular