. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి: హనమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు సమీపిస్తున్న సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఆలయ వసతుల గురించి ఈవో ని అడిగి తెలుసుకుని సలహాలు సూచనలు చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అన్ని రకాల వసతులు జాతర ఉత్సవాల వరకు కలిపిస్తాము అని వారు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ,మరియు ఐనవోలు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు….