Sunday, June 29, 2025

అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్ల9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం సంకాపూర్ చౌరస్తాలో
నిన్న రాత్రి ఎక్సైజ్ పోలీస్ ఎస్ఐ గోవర్ధన్ బృందం
రూట్ వాచ్ నిర్వహించి కుర్వ నర్సింహులు తండ్రి మాల్లయ్య ని అరెస్ట్ చేసి (17.28) లీటర్ల మద్యం ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular