జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా
ధరూరు మండలం పరిధిలో
నిన్న రాత్రి క్రిష్ణ ఎస్సై బృంద ధరూరు మండలం పరిధిలో రూట్ వాచ్ నిర్వహించి, (1) అనధికార IML రవాణా ను గుర్తించి (17.28) లీటర్ల మద్యం,(1) ద్వి చక్ర వాహనం స్వాధీనం ,ఒకరు అరెస్ట్,కేసు నమోదు చేయడం జరిగింది .
అలాగే బలిగెర శివారు, గట్టు మండలం పరిధిలో
నిన్న రాత్రి రాజేందర్ సబ్ ఇన్స్పెక్టర్ బృందం రూట్ వాచ్ నిర్వహించి, (02) అనధికార IML రవాణాల ను ,(1) అనధికార IML నిల్వ గుర్తించి, (77.760) లీటర్ల IML స్వాధీనం చేసుకొని, (02) వ్యక్తులను అరెస్టు చేసి (02) ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది.
ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు
ఈ రూట్ వాచ్ ల లో క్రిష్ణ ,రాజేందర్,గోవర్ధన్ ఎస్సై లు , కానిస్టేబుల్ లు మహేష్ ,రాజు,షబ్బీర్ లు పాల్గొన్నారు.
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES