Sunday, June 29, 2025

అలంపూర్ ప్రజానీకానికి ధన్యవాదాలు ఐజ సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడు ఓరుగల్లు నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం లోని శాంతి నగర్ పట్టణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ఆశేష ప్రజానీకానికి,సర్పంచులు,ఎంపిటిసిలు, సింగిల్ విండో డైరెక్టర్స్ కో ఆప్షన్ మెంబర్స్, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా,బిఆర్ఎస్ పార్టీ గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రాముడన్న సైన్యం కు
ప్రతి ఒక్కరికి ఐజ సింగల్ విండో మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడు ధన్యవాదాలు తెలిపారు సభను విజయవంతం చేసినట్లుగానే ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి విజయుడుని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలను కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular