జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొంగల్ల రంజిత్ కుమార్ తన రెండవ సెట్ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహన్ కు సమర్పించారు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేసిన గొంగల్ల రంజిత్ కుమార్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES